MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
కవితా వాణి
నిర్వహణ: చిలుకూరి సత్యదేవ్ | మధు పెమ్మరాజు
madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన కవితలపోటీ లో ఉత్తమ బహుమతి సాధించిన కవితలు.
madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన కవితలపోటీ లో బహుమతి సాధించిన కవితలు.
ఈ శీర్షికలో ఆసక్తికరమైన కవితలు తగిన సంఖ్యలో ప్రచురిస్తాం. ఈ శీర్షికలో ప్రచురణార్థం ఆధునిక వచన కవిత, ఛందోబద్దమైన పద్య కవితలు, ఇతర కవితా ప్రక్రియలలో “అముద్రిత” స్వీయ రచనలని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కేవలం యూనికోడ్ (గూగుల్, లేఖిని మొదలైన వెబ్ సైట్ లలో, గౌతమి మొదలైన ఫాంట్స్) లో ఉన్న రచనలు మాత్రమే పరిశీలించబడతాయి. PDF, స్కాన్ చేసిన వ్రాత ప్రతులు, తదితర పద్ధతులలో వచ్చిన రచనలు పరిశీలించబడవు. మీ రచన మీద సర్వహక్కులూ మీవే. కానీ దయ ఉంచి ఇంకెక్కడైనా పరిశీలనలో ఉన్న కవితలు, ఇది వరలో ప్రచురించబడిన రచనలు మరో రూపంలోనూ పంపించకండి. మీ రచన అందిన సుమారు నెల రోజులలో ఎంపిక వివరాలు తెలియపరుస్తాం.
ఈ శీర్షికలో పరిశీలనకి కవితలుపంపించ వలసిన ఇమెయిల్ kavita@madhuravani.com