top of page
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
madhuravani.com పాఠకులకు కొత్త సంవత్సరం సందర్భంగా చిన్న కానుకగా ప్రసిద్ధ సాహితీవేత్త, తెలుగువారికి చిరపరిచితమైన భాషాభిమాని శ్రీ ఎలనాగ గారు అందిస్తున్న శీర్షిక - "తప్పొప్పుల తక్కెడ".
ఈ శీర్షికకై ఎలనాగ గారు ప్రతీ సంచికలో ఒక చిన్న పేరాని అందిస్తారు. పాఠకులు/ భాషాభిమానులు అందులో తప్పులేవో కనిపెట్టగలిగితే కింద కామెంట్లలో చెప్పవచ్చు. లేదా sahityam@madhuravani.com కి పంపవచ్చు.
వచ్చిన జవాబులను పరిశీలించి, వచ్చే ఏప్రిల్ సంచికలో పాఠకులకు ఒక్కో పదం గురించిన తప్పొప్పుల వివరణ ఇస్తారు. ఔత్సాహికులైన సాహిత్యాభిమానులు మెండుగా ఉన్న మన పత్రిక లో మొదలవుతున్న ఈ వినూత్న శీర్షిక, పాఠకులకి ఆసక్తికరంగా మరియు ఉపయుక్తంగా ఉండబోతుందని సంతోషంగా ప్రకటిస్తున్నాము.
మరి మీరు తప్పొప్పుల తూకానికి సిద్ధమేనా?
madhuravani.com
శీర్షికలు
సాహితీ సౌరభాలు
bottom of page