top of page
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
అలనాటి మధురాలు
నిర్వహణ: వంగూరి చిట్టెన్ రాజు | శ్రీనివాస్ పెండ్యాల
అన్నెమ్మ నాయురాలు
కాళీపట్నం రామారావు గారి "అన్నెమ్మ నాయురాలు" కథ కాళీపట్నం రామారావు కథలు సంకలనం నించి.
స్వాతంత్రానికి ముందు, ఆ తరువాత దేశ సామాజిక పరిస్థితులు మారుతున్న కీలక తరుణంలో ఓ సంపన్న కష్టజీవి, సౌజన్యశీలి మనోచిత్రాన్ని, మారుతున్న ఆర్థిక ముఖచిత్రాన్ని రచయిత దృష్టికోణం నుంచి చాకచక్యంగా సృజించి ఈ రచన రూపంలో మన ముందు నిలిపిన కారా మాస్టారు గారి ఈ కథపై మీ అభిప్రాయాలు editor@madhuravani.com తో పంచుకొండి. ప్రచురణార్హమైన విశ్లేషణలని వచ్చే సంచికలో ప్రచురించగలము.
తదుపరి పేజీ కొరకు, పేజీ పై భాగంలో పేజీ నెంబరు ప్రక్కన గల > ని క్లిక్ చేయగలరు
bottom of page